మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధించటంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ తర్వాత జూలై 7న గుజరాత్ హైకోర్టులో దీనిపై రాహుల్ పిటిషన్ దాఖలు చేయగా.. సూరత్ కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ దీనిపై విచారించాల్సింది...
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు మూతపడనున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకూ హైదరాబాద్ నగరవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాల్సిందిగా నగర కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో లాల్ దర్వాజా బోనాలను తెలంగాణ...