HomeFILM NEWSవిశాల్ లాఠీ రివ్యూ

విశాల్ లాఠీ రివ్యూ

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

యాక్షన్ థ్రిల్లర్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే తమిళ హీరో విశాల్.. ఈసారి కూడా అలాంటి స్టోరీతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్లో మాస్ యాక్షన్ ఫైట్స్.. ఊర మాస్ డైలాగ్స్.. ఇలాంటి యాక్షన్ అంశాలతో తెరకెక్కిన లాఠీ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సునయన, ప్రభు, రమణ ప్రధాన పాత్రల్లో నటించిన లాఠీ.. ప్రేక్షకులు ఊహించినట్టే మాంచి మాస్ మసాలా కథాంశాలతో వచ్చింది.
ఓ తప్పు చేసి సస్పెండైన సాధారణ కానిస్టేబుల్.. అనుకోకుండా మళ్ళీ పై అధికారి ఆదేశాలతో చేసిన ఓ చిన్న పని.. ఆ కానిస్టేబుల్ ను కష్టాల్లో పడేస్తుంది. లాఠీని వాడటంలో ఎక్స్ పర్ట్ అయిన ఆ కానిస్టేబుల్.. ఆ లాఠీ తోనే శతృవుకు సమాధానం చెప్తాడు. తనను కొట్టిన కానిస్టేబుల్ పై ఓ వ్యక్తి పగ తీర్చుకోవాలనుకోవటం.. దాన్ని విశాల్ ఎదుర్కోవటమే లాఠీ కథ. కొడుకే ప్రాణంగా బతికే కానిస్టేబుల్ భార్య.. కుటుంబాన్ని శతృవుల నుంచి రక్షించుకునే దారిలో సవాళ్ళను ఎదుర్కునే కానిస్టేబుల్.. ఇదే సినిమా. ప్రేక్షకులు ఊహించినట్టుగానే సినిమాలో భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయి. అక్కడక్కడా ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఇంతకంటే సినిమా గురించి ఎక్కువ చెప్పుకుంటే థియేటర్లో చూడటానికి ఏమీ మిగలదు. సో.. విశాల్ లాఠీ సినిమా అందరినీ మెప్పించే సినిమా.. మాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమా.

FOLLOW US

More like this