HomeTELANGANAనేను ఉరి వేసుకుంటా.. రేవంత్ రెడ్డికి జోగు రామన్న చాలెంజ్

నేను ఉరి వేసుకుంటా.. రేవంత్ రెడ్డికి జోగు రామన్న చాలెంజ్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను ఉరి వేసుకుంటా.. రాకపోతే నువ్వు ఉరి వేసుకుంటావా రేవంత్ రెడ్డి.. అంటూ ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రేవంత్ రెడ్డిని చాలెంజ్ చేశాడు. ఆదిలాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన జోగు రామన్న.. కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ గురించి గానీ కేటీఆర్ గురించి గానీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోసేస్తానంటూ తీవ్రంగా హెచ్చరించాడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి.. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కోల్పోయాడన్నారు. ఆదిలాబాద్ లో జరిగిన అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా అంటూ సవాల్ చేశాడు జోగు రామన్న.

జోగు రామన్న వ్యాఖ్యలపై ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ రియాక్ట్ అయ్యాడు. జోగు రామన్న మాట మీద నిలబడి చావటానికి సిద్ధంగా ఉండాలనీ.. ఎందుకంటే వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేననీ చెప్పాడు సాజిద్ ఖాన్. ఓట్ల కోసం జోగు రామన్న జనం దగ్గరికి వెళ్ళినప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆయనకే అర్థం అవుతుందంటూ జోష్యం చెప్పాడు సాజిద్ ఖాన్. వచ్చే సారి తాను ఓడిపోతానన్న విషయం తెలిసే భయంతో జోగు రామన్న పిచ్చి పిచ్చి చాలెంజ్ లు చేస్తున్నాడంటూ విమర్శించాడు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి ఆరోపణలు మరోసారి తెలంగాణలో రాజకీయాన్ని వేడెక్కించాయి.

FOLLOW US

More like this