హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో కొత్త సినిమా మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్ భారత్ లో రికార్డు కలెక్షన్లు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 12న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ మూడు రోజుల్లో 30 కోట్ల కలెక్షన్లు సాధించినట్టు సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఇంకా ఎక్కువే కలెక్షన్లు...
మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఇది. మార్చిలో చిరంజీవి, రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ కు సిద్ధమయ్యాయి. చిరంజీవి కెరీర్ లో మరిచిపోలేని కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయిన గ్యాంగ్ లీడర్ సినిమాను 4కే రిజల్యూషన్ తో రీ రిలీజ్ చేయనున్నారు. మార్చి 4 రోజున గ్యాంగ్ లీడర్ కొత్త ప్రింట్లు థియేటర్లో మెగా అభిమానులను...