హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో కొత్త సినిమా మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్ భారత్ లో రికార్డు కలెక్షన్లు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 12న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ మూడు రోజుల్లో 30 కోట్ల కలెక్షన్లు సాధించినట్టు సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఇంకా ఎక్కువే కలెక్షన్లు...
మోహన్ లాల్ ను ఏనుగు దంతాల కేసు ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో మోహన్ లాల్ కు కేరళ హైకోర్టు మొట్టికాయలు వేసింది. అసలేం జరిగిందంటే.. ఇదివరకు మోహన్ లాల్ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు. అప్పుడు మోహన్ లాల్ ఇంట్లో రెండు ఏనుగు దంతాలను అధికారులు స్వాధీనం చేసుకొని మోహన్ లాల్ పై కేసు...