హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో కొత్త సినిమా మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్ భారత్ లో రికార్డు కలెక్షన్లు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 12న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ మూడు రోజుల్లో 30 కోట్ల కలెక్షన్లు సాధించినట్టు సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఇంకా ఎక్కువే కలెక్షన్లు...
విజయ్ హీరోగా తెరకెక్కిన వారిసు.. తెలుగులో వారసుడు సినిమా తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు రిలీజైంది. ఫస్ట్ డే ఫస్ట్ షో కు వెళ్ళిన సినిమా యూనిట్.. ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, దిల్ రాజు ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. సినిమా అనంతరం ప్రేక్షకుల నుంచి వస్తున్న రియాక్షన్...